Ma Ma Mahesha Lyrics

Ss Thaman
ఏ సన్నజాజి మూర తేస్త సోమవారం
ఓయే మల్లెపూల మూర తెస్తా మంగళారం
అరేయ్ బంతిపూల మూర తెస్త బుధవారం
అరేయ్ గుత్తిపూల మూర తెస్త గురువారం

ఏ బాబు సుక్క మల్లి మూడ్ షుకర్వార్ మే
హో బాబూ తేరా సంపతి మూడ్ శనివారం మే
ఏ ఆదివారం ఒళ్ళోకొచ్చి
ఆరు మూరల్ జెల్లో పెట్టి
ఆడేసుకోమంది అందామె

ఏ మా మా మా మా మా మా
మ మ మ మ మహేశ
ని ము ము ము ము ముస్తబాయి
ఇట్ట వచేశా

మ మ మ మ మ మ
మ మ మ మ మహేశ
ని ము ము ము ము ముస్తబాయి
ఇట్ట వచేశా

ఏ సన్నజాజి మూర తేస్త సోమవారం
ఓయే మల్లెపూల మూర తెస్తా మంగళారం
అరేయ్ బంతిపూల మూర తెస్త బుధవారం
అరేయ్ గుత్తిపూల మూర తెస్త గురువారం

పోరా బరంపురం బజరుకే
తేరా గులాబి మూరా
పోరా సిరిపురం శివారుకే
తేరా చెంగల్వ మూర

ఏ మా మా మా మా మా మా
మ మ మ మ మహేశ
ని ము ము ము ము ముస్తబాయి
ఇట్ట వచేశా

మ మ మ మ మ మ
మ మ మ మ మహేశ
ని ము ము ము ము ముస్తబాయి
ఇట్ట వచేశా

తిలిదలో బిసిరై కోయి సిరునవాలా
పిచ్చెకి పోతండోయ్ లో బాలా
మగడ నను చూడటవేం చలిగాలిలా
మతేకి పోతండోయ్ నలువైపులా

గల్లా పిట్టె నీ ముద్దల్ తోనిందాలె
ప్రతిరోస్ ముక్కు తాల
గల్లా పట్టి నా ప్రేమంత గుంజే వె
సిగ్గెట్ ఎదో ఊలా

హే సిగ్గేతప్ప యెగోటేడి
లేదోయ్ పోకిరి
అరేయ్ మొగ్గె తప్ప తగ్గేలాగా
లేడి తిమ్మిరి

ఏయ్ సగ్గువియో సేమియారో
తగ్గ పాలలో చక్కెరేసి
బాల గ్లాసు వత్త రాందే

ఏ మా మా మా మా మా మా
మ మ మ మ మహేశ
ని ము ము ము ము ముస్తబాయి
ఇట్ట వచేశా

మ మ మ మ మ మ
మ మ మ మ మహేశ
ని ము ము ము ము ముస్తబాయి
ఇట్ట వచేశా

Categorized in:

Tagged in: